రైతు బజార్లలో నిత్యావసరాలకు ప్రత్యేక కౌంటర్లు: జెసి

83చూసినవారు
రైతు బజార్లలో నిత్యావసరాలకు ప్రత్యేక కౌంటర్లు: జెసి
పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చేపట్టవలసిన చెర్యలపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువులు అధికారులు, బియ్యం, కందిపప్పు మిల్లుల యజమానులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు అమ్మకానికి ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని జెసి అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్