జలశక్తి అభియాన్ లక్ష్యాలను తెలియజేయాలి

82చూసినవారు
జల శక్తి అభియాన్ లక్ష్యాలను ప్రజలందరికీ తెలియజేసి వారందరిని ఇందులో భాగస్వామ్యం చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి దేవిదత్త సత్పతి అన్నారు. ప్రకాశం జిల్లాలో ద్వామ ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పరీక్షించడానికి కేంద్ర బృందం 2 రోజుల పర్యటనకు జిల్లాకు వచ్చారు. ఒంగోలులోని ద్వామ కార్యాలయంలో బుధవారం జలశక్తి పనులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్