పొదిలిలో గలాటా సృష్టించాలని వాళ్ల ప్లాన్

78చూసినవారు
పొదిలిలో గలాటా సృష్టించాలని వాళ్ల ప్లాన్
ప్రకాశం జిల్లా పొదిలిలో రైతులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్ జగన్ శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు మద్దతు ధరలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తమ మార్గంలో టీడీపీ కార్యకర్తలతో కలహం సృష్టించారని చెప్పారు. అయితే రైతులు, ప్రజలు సంయమనంగా స్పందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్