30న అండర్-19 చరంగం పోటీలు

67చూసినవారు
30న అండర్-19 చరంగం పోటీలు
ఒంగోలులోని కొప్పోలు రోడ్డులోని నెక్స్జేట్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈనెల 30వ తేదీన అండర్-19 చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకాశం జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి షేక్. అబ్దుల్ నబీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన మొదటి నలుగురికి రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు పంపుతామన్నారు. 2005 తర్వాత పుట్టిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలకు తమను సంప్రదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్