నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ

62చూసినవారు
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పరిషత్ సీఈవో మాధురి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 గంటలకు ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి జడ్పిటిసిలు, ఎంపీపీలతో సహా ఎంఎల్ఏలు, జిల్లా స్థాయి అధికారులు అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్