రెండు రేషన్ దుకాణాల పై కేసు నమోదు

71చూసినవారు
రెండు రేషన్ దుకాణాల పై కేసు నమోదు
ఇంకొల్లు పట్టణంలోని 1, 41 నెంబర్ రేషన్ దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒకటో నెంబర్ దుకాణంలో 33 క్వింటాలు, 41వ నెంబర్ రేషన్ దుకాణంలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. వీరి పై 6 ఏ కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్