ఒంగోలు: లాప్ టాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

53చూసినవారు
ఒంగోలు: లాప్ టాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఒంగోలులోని ఒక కళాశాలలో బీటెక్ చదువుతూ మంగమూరు రోడ్ లోని సుందర్ నగర్ లో పవిత్ర హాస్టల్ లో విద్యార్థులు ఉంటున్న గదిలో లాబ్ టాప్స్ ను పెట్టి కళాశాలకు వెళ్లి తిరిగి వచ్చి చూడగా లాప్ టాప్ లు కనిపించలేదు. వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేయగా, సిఐ అజయ్ కుమార్ సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలో నిందితులను గుర్తించి ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్