100 కుటుంబాలు టీడీపీలో చేరిక

63చూసినవారు
100 కుటుంబాలు టీడీపీలో చేరిక
నాగులప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన 100 కుటుంబాలు దీని. పున్నారావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్