కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇతరుల
మద్దతుతో అధికారంలోకి వచ్చినా తన పాత విధానాలనే అమలు చేస్తూకార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాలు కొనసాగిస్తోందిన చీమకుర్తి సీఐటీయూ మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాల అమలు చేస్తుందని విమర్శించారు. బుధవారం డిమాండ్స్ డే సందర్భంగా చీమకుర్తి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూఆధ్వర్యంలో నిరసన తెలిపారు.