అంగన్వాడీ జీవోలు వెంటనే అమలుచేయాలి

54చూసినవారు
అంగన్వాడీ జీవోలు వెంటనే అమలుచేయాలి
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చీమకుర్తి తాసిల్దార్ కు బుధవారం వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా కొన్ని జీవోలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మాధవి, శారద తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్