చీమకుర్తి: అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ పట్టివేత

72చూసినవారు
చీమకుర్తి: అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ పట్టివేత
చీమకుర్తిలో అక్రమ గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం పట్టుకున్నారు. చీమకుర్తి బైపాస్ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. చీమకుర్తి మండలం రామతీర్థం పరిశ్రమ ప్రాంతాల్లో ముడి రాయిని ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న మూడు లారీలను అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్