చీమకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

52చూసినవారు
చీమకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
చీమకుర్తి పోలీస్ స్టేషను ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో విపరీత చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని సిబ్బందికి సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్