పెన్షన్ల పంపిణీ ఓ పండగ వాతావరణం లో నిర్వహించండి

76చూసినవారు
పెన్షన్ల పంపిణీ ఓ పండగ వాతావరణం లో నిర్వహించండి
నవ్యాంధ్రలో జులై 1వ తేదీన ప్రతి పేద ఇంట్లో పండుగ వాతావరణం కన్పించనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగను ఊరువాడ ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ మేరకు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే సంబంధిత పత్రంపై సంతకం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్