పచ్చి మేతతో అధిక పాల ఉత్పత్తి

55చూసినవారు
పచ్చి మేతతో అధిక పాల ఉత్పత్తి
నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో పశు పోషకులకు పచ్చిమేత వంగడాల పెంపకంపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేడీ బేబిరాణి మాట్లాడుతూ పశుగ్రాసాల కోసం ఇప్పటికే సూపర్ నేపియర్, స్మార్ట్ సూపర్నేపియర్, రెడ్ సూపర్ నేపియర్, బాజ్రా నేపియర్ పశుగ్రాసాలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అనేది పచ్చి మేతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్