మద్దిపాడు: రాజ్యాంగం ద్వారా సమాజంలో అనేక మార్పులు

68చూసినవారు
మద్దిపాడు: రాజ్యాంగం ద్వారా సమాజంలో అనేక మార్పులు
అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సమాజంలోని అనేక మార్పులు తీసుకొచ్చారని అధికారులు కొనియాడారు. మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్