జులై 7న మాదిగల జన జాతర సభ

78చూసినవారు
జులై 7న మాదిగల జన జాతర సభ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా మాదిగల జన జాతర సభను జులై 7వ తేదీ నాగులప్పలపాడు మండలంలోని ఈదుమూడిలో నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు కొమ్మూరి గరటయ్య మాదిగ ఆదివారం తెలిపారు. ఈదుమూడిలో ఎంఆర్పీఎస్ స్థూపాన్ని సందర్శించుకుని ఎంఆర్పీఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. జిల్లాలోని ఎంఆర్పీఎస్ నాయకులు, మాదిగలు పాల్గొనాలని
కోరారు.

సంబంధిత పోస్ట్