కవాతును విజయవంతం చేయండి

70చూసినవారు
కవాతును విజయవంతం చేయండి
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
ఆవిర్భవించి 30 ఏళ్లు అయిన సందర్భంగా జులై 7 వరంగల్లులో జరిగే కవాతును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ విజయ్ కుమార్ మాదిగ సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా నిర్మాణాన్ని చేపట్టడంలో భాగంగా శనివారం నాగులుప్పలపాడు మండలం నాగులప్పలపాడు గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్