సంతనూతలపాడులో నేడు ఇంటి వద్దకే పింఛన్లు

76చూసినవారు
సంతనూతలపాడులో నేడు ఇంటి వద్దకే పింఛన్లు
సంతనూతలపాడు మండలంలో మొత్తం 6917 మంది పెన్షన్ దారులకు 4కోట్ల 73 లక్షల 95వేల రూపాయలు ఉదయం 6 గంటల నుంచిసచివాలయం సిబ్బంది పెన్షన్ దారుల ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేయబడుతుందని ఎంపీడీవో ఎం శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు 134 మంది సచివాలయం సిబ్బందిని మ్యాపింగ్ చేయడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్