సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోనినాగులుప్పలపాడు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ వర్గాల ప్రజల నుంచి పట్టుకున్న 32 మద్యం సీసాలను సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఒంగోలు రూరల్ సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా స్టేషన్లో పరిధిలో వాటిని గురువారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతరం పట్టుకున్న మద్యం పార్టీలను ధ్వంసం చేసి తగలబెట్టారు.