పేకాట శిబిరంపై పోలీసుల దాడులు

52చూసినవారు
పేకాట శిబిరంపై పోలీసుల దాడులు
నాగులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ శివారులలో శుక్రవారం ఎస్సై బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 9, 862 నగదు, ఏడు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు

సంబంధిత పోస్ట్