అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

1873చూసినవారు
అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
సంతనూతలపాడు మండలం చిలుకపాడుకు చెందిన అంజికరీంనగర్ జిల్లాకు చెందిన బాలికను అత్యాచారం చేశాడు. కేసును విచారించిన కరీంనగర్ పోక్సో కోర్టు జడ్జి వెంకటేశ్ నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10, 000 జరిమానా విధించారు. అంజి పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి 2013లో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువవ్వడంతో శనివారం కోర్టు తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్