సంతనూతలపాడు మండలంలోని ప్రజలు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సురేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మే 10వ తేదీల్లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఈ రుణాలకు అర్హులని పేర్కొన్నారు.