సంతనూతలపాడు: ఉపాధి హామీ పనుల సిబ్బందితో సమీక్ష

81చూసినవారు
సంతనూతలపాడు: ఉపాధి హామీ పనుల సిబ్బందితో సమీక్ష
సంతనూతలపాడు ఎంపీడీవో సురేశ్ బాబు గురువారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పనుల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇటీవల వర్షాల కారణంగా పనులు నిలిచిపోయినట్టు తెలిపారు. కూలీలు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. రైతులు పండ్ల తోటలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్