సంతనూతలపాడు: 'ఉపాధి కూలీలకు వేతనాలు పెంచాలి'

57చూసినవారు
సంతనూతలపాడు: 'ఉపాధి కూలీలకు వేతనాలు పెంచాలి'
సంతనూతలపాడులో ఉపాధి హామీ కూలీలకి కేంద్రం నిధులు పెంచాలని సీపీఎం నేతలు కోరారపు. ఈ మేరకు రాష్ట్ర కార్య దర్శి వి.శ్రీనివాసరావు వ్యాఖ్యనించారు. మండలంలోని మైనంపాడును సందర్శించి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్పులు కూడా ఇవ్వటం లేదనే విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పనులకు బిల్లులు ఇవ్వలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్