టీడీపి ప్రభుత్వంపై ప్మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

70చూసినవారు
టీడీపి ప్రభుత్వంపై ప్మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు టిడిపి ప్రభుత్వంపై బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ఇసుక విధానాలపై ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో ఒక్క ఇసుక విధానం మీదనే 3 జీవో లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 2016-19 కాలంలో 1000 పైగా అక్రమ కేసులు నమోదు అయ్యాయని, ఇది కేవలం గోరంత మాత్రమే అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్