ఎస్ఎన్ పాడు: ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

52చూసినవారు
ఎస్ఎన్ పాడు: ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో పురోగతితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మద్దిపాడు మండలం ఈనెమనమెల్లూరులో గురువారం జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పని ప్రదేశాల్లో తాగునీరు వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్