ఎస్ఎన్ పాడు: సర్వే త్వరగా పూర్తి చేయాలి

82చూసినవారు
ఎస్ఎన్ పాడు: సర్వే త్వరగా పూర్తి చేయాలి
సంతనూతలపాడు మండలం గురువారెడ్డి పాలెంలో గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సురేష్ బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. హౌస్ టు హౌస్ జియో టాకింగ్ సర్వే త్వరగా పూర్తిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్