హనుమంతుని పాడులో టీడీపీ నేతలు సంబరాలు

55చూసినవారు
హనుమంతుని పాడులో టీడీపీ నేతలు సంబరాలు
హనుమంతునిపాడు మండలం టీడీపీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు సాని కొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనపై నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మండల అధ్యక్షుడు ఎస్టీఆర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొమెర్ల అచ్చయ్య, చీకటి వెంకటసుబ్బయ్య, గాయం రామిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు బాల నారాయణ, ఆకుపాటి వెంకట్రావు, కత్తి తిరుపాలు, బెంగళూరు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్