పుల్లలచెరువులో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ

85చూసినవారు
ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోగాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని వెలుగు ఏపిఎం నూనె. వెంకటయ్య, ఎమ్ఈఓ ఇందిర, టీడీపీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో పది లక్షల మంది పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించింది. అందుకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు బహుముఖ కార్యక్రమాలను నెలరోజులుగా నిర్వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్