దోర్నాల లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం

54చూసినవారు
దోర్నాల లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం
ప్రకాశం జిల్లా దోర్నాలలో శనివారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండ వేడిని తట్టుకునే అంశంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. చెట్లు పెంచడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఎండబెడితే చెట్లు తగ్గిస్తాయని ఎరెక్షన్ బాబు అన్నారు.

సంబంధిత పోస్ట్