దోర్నాల; ఏడాదిలోనే చాలా హామీలు నెరవేర్చాం

27చూసినవారు
దోర్నాల; ఏడాదిలోనే చాలా హామీలు నెరవేర్చాం
పాలన ప్రారంభించిన ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందని యర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. శనివారం దోర్నాల పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎరిక్షన్ బాబు నిర్వహించారు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్