ఏఐసిహుర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాన్ మోజేష్

61చూసినవారు
ఏఐసిహుర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాన్ మోజేష్
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కేంద్రంలో జె. ఎస్. హౌస్ అఫ్ వర్షిప్ చర్చి నందు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ హోమం రైట్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశము లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సొరకాయల జాన్ మోజేష్ ను నియమించిన నియమించుచున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సౌత్ ఇండియా. అధ్యక్షుడు వి మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చేదురి కన్నా ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్