విద్యాశాఖ మంత్రిని కలిసిన సాహితీవేత్త నాసరయ్య

60చూసినవారు
విద్యాశాఖ మంత్రిని కలిసిన సాహితీవేత్త నాసరయ్య
త్రిపురాంతకం మండలం బుధవారం కవి, రచయిత, తెలుగు అధ్యాపకులు, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత పాఠశాలలు, కళాశాలలో గ్రంధాలయాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్