1న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వై. పాలెం రాక

56చూసినవారు
1న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వై. పాలెం రాక
జూలై 1వ తేదీన ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రానున్నట్లు టీడీపీ కూటమి ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు తెలిపారు. ఎర్రగొండపాలెం సచివాలయం 3 పరిధిలోని పోతు రాజు గడ్డ సమీపంలో ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన సభ స్థలాన్ని ఆయన శనివారం నాయకులైన చిదేళ్ల నాగేశ్వరరావు, మూడమంచు శ్రీనివాస్, అచ్యుత రావు తదితర నాయకులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్