సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే డుమ్మా

58చూసినవారు
సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే డుమ్మా
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి దొంత కిరణ్ గౌడ్ అధ్యక్షత బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా కావాల్సి ఉంది. అయితే ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఎంపిడిఓ, తహసీల్దార్, జడ్పిటిసి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్