ఇంటి వద్దకే ఎన్టీఆర్ పింఛన్ - ఏరీక్షన్ బాబు

51చూసినవారు
ఇంటి వద్దకే ఎన్టీఆర్ పింఛన్ - ఏరీక్షన్ బాబు
కూటమి నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎర్రగొండపాలెం కూటమి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చెప్పిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు 7వేలు నగదు నేరుగా అందిస్తున్నారని అన్నారు. పండుగ వాతావరణంలో ఈ పింఛన్ పంపిణీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్