పెద్దారవీడు: రసా బసగా సర్వసభ సమావేశం

63చూసినవారు
పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ సమావేశం రసాభాసగా మారింది. ఎంపీపీ, ఎంపీటీసీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ సమావేశం నిర్వహిస్తున్నారని వైసీపీ ఎంపీటీసీలు ప్రశ్నించారు. వైసీపీ పార్టీ గుర్తుపై ఎన్నికైన ఎంపీపీ టీడీపీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. అందుకే తాము సమావేశానికి హాజరు కావడం లేదని వైసీపీ ఎంపీటీసీలు అన్నారు. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్