పెద్దారవీడు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

85చూసినవారు
పెద్దారవీడు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన ఆదివారం జరిగింది. ఘటనలో పెద్దారవీడుకు చెందిన మహేష్ రెడ్డి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్