దోర్నాలలో ప్రజా దర్బార్

70చూసినవారు
దోర్నాలలో ప్రజా దర్బార్
ప్రకాశం జిల్లా దోర్నాల లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అర్జీల రూపంలో ఇచ్చిన సమస్యలను ఆయన పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారణకై అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్