పుల్లలచెరువు: ఈ నెల 11న అక్కడికి రానున్న మంత్రులు

1చూసినవారు
పుల్లలచెరువు: ఈ నెల 11న అక్కడికి రానున్న మంత్రులు
పుల్లలచెరువు మండలం ఐటివరంకు ఈనెల 11వ తేదీన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయస్వామి రానున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. ఐటి వరంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్