పుల్లలచెరువు; మంత్రుల పర్యటన ఏర్పాట్లకు పరిశీలన

10చూసినవారు
పుల్లలచెరువు; మంత్రుల పర్యటన ఏర్పాట్లకు పరిశీలన
పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో ఈనెల 11వ తేదీన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటించనున్నారు. 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి రవికుమార్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటన ఏర్పాట్లు శనివారం పర్యవేక్షించారు. మంత్రుల పర్యటన విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్