కొత్తపల్లి లో పారిశుద్ధ్య పనులు

55చూసినవారు
కొత్తపల్లి లో పారిశుద్ధ్య పనులు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీ లోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు లోపించి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నారని నాయకులు కూటమి ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనితో ఆయన ఆదేశాలు మేరకు కార్యదర్శి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్