యర్రగొండపాలెంలో పర్యటించిన ఎస్పీ

79చూసినవారు
యర్రగొండపాలెంలో పర్యటించిన ఎస్పీ
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాలను రికార్డులను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సిబ్బందిని ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ అంశంలో ఎస్సైలు సీఐలకి సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్