యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సుబ్బారావు

73చూసినవారు
యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సుబ్బారావు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేకూరి సుబ్బారావు నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సుబ్బారావును అధిష్టానం ప్రకటించింది. తనపై నమ్మకం ఉంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబుకు సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు సుబ్బారావును అభినందించారు.

సంబంధిత పోస్ట్