ఆటో బైక్ ఢీ ముగ్గురికి గాయాలు

53చూసినవారు
ఆటో బైక్ ఢీ ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు తోకపల్లి మార్గ మధ్యలో జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట నుండి మార్కాపురం వెళ్తున్న ఆటో మార్కాపురం నుండి కుంట వైపు వెళ్తున్న ఆటో బైక్ ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించారు. మార్కాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్