యర్రగొండపాలెంలో పర్యాటక హబ్

59చూసినవారు
యర్రగొండపాలెంలో పర్యాటక హబ్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల వెలిగొండ ప్రాజెక్టు వద్ద పర్యటన హబ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీని దోర్నాల కూటమి నాయకులు, కార్యకర్తలు ఒంగోలులో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు వద్ద హబ్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేస్తానని బాలాజీ ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దోర్నాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్