త్రిపురాంతకం: సచివాలయాన్ని ప్రారంభించిన ఎరిక్షన్ బాబు

64చూసినవారు
త్రిపురాంతకం: సచివాలయాన్ని ప్రారంభించిన ఎరిక్షన్ బాబు
త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ సచివాలయాన్ని బుధవారం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఎరిక్షన్ బాబు ఆదేశించారు. అధికారులు, సిబ్బంది పనివేళల్లో ప్రజలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్