త్రిపురాంతకం: ఘనంగా శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి

79చూసినవారు
త్రిపురాంతకం: ఘనంగా శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి
త్రిపురాంతకం మండలంలో స్థానిక శాఖా గ్రంధాలయంలో బుధవారం కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతిని పురస్కరించుకొని గ్రంథపాలకులు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ.. సంఘసంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, వీరేశలింగం పంతులుగారని, స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక, బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్