వైద్యశాఖ ఆధ్వర్యంలో వై. పాలెంలో నిరసన

54చూసినవారు
వైద్యశాఖ ఆధ్వర్యంలో వై. పాలెంలో నిరసన
కోల్కత్త లోని ఆర్కికేఏఆర్ మెడికల్ కాలేజి పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ఎర్రగొండపాలెంలోని ఏరియా వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఎన్టీఆర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించి నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ముందుగా వైద్యశాల నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్