యర్రగొండపాలెంలో విజయోత్సవ ర్యాలీ నిలిపివేత

56చూసినవారు
యర్రగొండపాలెంలో విజయోత్సవ ర్యాలీ నిలిపివేత
యర్రగొండపాలెం లో శుక్రవారం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని వాయిదా వేసినట్లుగా నాయకులు తెలిపారు. విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడు విజయ్ రూపాన్ని మృతి చెందడంపై అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీని వాయిదా వేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టేందుకు నాయకులు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్